ASIA CUP FINAL IND vs PAK – ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పాకిస్తాన్

Asia cup final ind vs pak - ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ - bikki news

BIKKI NEWS (SEP. 26) : ASIA CUP 2025 FINAL INDIA VS PAKISTAN. ఆసియా క్రికెట్ కప్ 2025 ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు దేశాలు ఆసియా కప్ ఫైనల్ లో తలపడనుండడం ఇది మూడోసారి కావడం విశేషం.

ASIA CUP 2025 FINAL INDIA VS PAKISTAN

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుపుతో పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరింది. దీంతో భారత్ పాకిస్తాన్ జట్లు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో మరోసారి తలపడనున్నాయి.

ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు ఇరు జటౄ తలపడగా రెండుసార్లు పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ లోను ఘన విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు తో పాటు కప్ ను గెలుచుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →