BIKKI NEWS (AUG. 29) : APPSC FOREST BEAT OFFICER ADMIT CARDS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాత పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
APPSC FOREST BEAT OFFICER ADMIT CARDS.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా అడ్మిట్ కార్డులను అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు
APPSC FOREST BEAT OFFICER ADMIT CARDS LINK
APPSC FOREST SECTION OFFICER ADMIT CARDS LINK