BIKKI NEWS (JULY 26) : AMBEDKAR OPEN MBA ENTRANCE TEST 2025 DATE. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025 – 26 విద్యా సంవత్సరం కోసం ఎంబీఏ, ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది.
AMBEDKAR OPEN MBA ENTRANCE TEST 2025 DATE.
షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను ఆగస్టు 24వ తేదీ వాయిదా వేసింది. ఈ పరీక్షను మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల వరకు నిర్వహించనున్నారు
ఈ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఆగస్టు 14 వరకు కలదు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://braou.ac.in/#gsc.tab=0