BIKKI NEWS (DEC. 01) : AIDS CASES NUMBER IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 2024- 25 మార్చి నాటికి 1.24 లక్షల మంది బాధితులు ఉండగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,13,173కు చేరింది.
AIDS CASES NUMBER IN TELANGANA
ఎయిడ్స్ బారిన పడిన వారికి ఏఆర్టీ సెంటర్లలో ప్రభుత్వం చికిత్స అందిస్తుండగా.. ప్రభుత్వం ట్రేస్ చేయని బాధితుల్లో కొంత మంది ప్రైవేటుతోపాటు ఇతర చికిత్సలు పొందుతు న్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఎయిడ్స్ బారిన పడిన వారికి యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్వో) మందు ఇస్తారు. ఏటా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడికి ఏఆర్టీ సెంటర్లో రక్త నమునాలు సేకరిస్తారు. వైరల్ లోడ్ టెస్ట్ చేస్తారు.
మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే సీడీ-4 కణాలపై హెచ్ఐవీ వైరస్ దాడి చేస్తాయి. వైరస్ దాడిని తగ్గించేందుకు ఏఆర్టీ సెంటర్లలో మందులు ఇస్తారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

