BIKKI NEWS (AUG. 29) : Agriculture engineering and food technology spot counselling. . తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోఎఫ్‌సెట్ 2025 ఎంపీసీ స్ట్రీమ్‌లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు నేడు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
Agriculture engineering and food technology spot counselling
ఎఫ్ సెట్ 2025 ఎంపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా హాజరు కావచ్చు.