INTER AFFILIATED COLLEGES 2025 – మీ కళాశాలకు గుర్తింపు ఉందా.? చెక్

BIKKI NEWS (SEP. 24) : Affiliated junior colleges list 2025 by tgbie. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ బోర్డ్ గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల జాబితాను విడుదల చేశారు ‌.

Affiliated junior colleges list 2025 by tgbie.

2025 -26 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ గుర్తింపు ఉన్న కళాశాలలకు మాత్రమే అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో విద్యార్థుల, తల్లిదండ్రుల సౌలభ్యం కొరకు జిల్లాలవారీగా ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందిన ప్రభుత్వ , ప్రైవేటు జూనియర్ కళాశాలల జాబితాను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు .

కింద ఇవ్వబడిన లింకు లో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కళాశాలల లిస్టు వస్తుంది. మీరు అడ్మిషన్ పొందిన కళాశాల లిస్టులో లేకపోతే వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కలవాల్సి ఉంటుంది.

INTERMEDIATE BOARD AFFILIATED COLLEGES LIST 2025 – 26