BIKKI NEWS (JULY 16) : Aadhar update compulsory for children. విద్యార్థులకు 5 – 7 లో మద్య మరియు పై సంవత్సరాలు విద్యార్థులకు వెంటనే ఆధార్ అప్డేట్ తప్పనిసరిగా చెప్పించాలని ఆధార్ ప్రాధికార సంస్థ ప్రకటన విడుదల చేసింది.
Aadhar update compulsory for children.
విద్యార్థులు తల్లిదండ్రులు మరియు సంరక్షకులు వెంటనే విద్యార్థులకు ఆధార అప్డేట్ చేపించాలని స్పష్టం చేసింది. ఏడు సంవత్సరాల లోపు విద్యార్థులకు ఆధార అప్డేట్ ఉచితమని ప్రకటనలో తెలిపింది.
ఆధార్ అప్డేట్ చేపించకపోతే 100/- రూపాయల రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆధార్ అప్డేట్ చేయించడానికి ముఖ్య కారణం విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు, స్కాలర్షిప్ లు, డైరెక్టర్లు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటి వాటిలో బయోమెట్రిక్ ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఈ సందర్భంగా తెలిపింది.
విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేపించకపోతే ఆధార్ డియాక్టివేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది.