MUNICIPAL ELECTIONS 2026 – నేడే షెడ్యూల్

MUNICIPAL ELECTIONS 2026 SCHEDULE WILL RELEASE TODAY
  • BIKKI NEWS : 27-01-2026

MUNICIPAL ELECTIONS 2026 SCHEDULE WILL RELEASE TODAY. తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు ఏడు నగరపాలక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం పుష్కలంగా ఉంది.

MUNICIPAL ELECTIONS 2026 SCHEDULE WILL RELEASE TODAY

ఈరోజు ఉదయం కలెక్టర్లతో మధ్యాహ్నం సిఎస్తో బేటీ కానున్న ఎన్నికల సంఘం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా విడుదల , మార్గదర్శకాలు విడుదల వంటివి ఇప్పటికే పూర్తయ్యాయి.

ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK