Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

Today in history - చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

Today in history December 8th

దినోత్సవం

  • హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం.
  • జలాంతర్గాముల దినోత్సవం.

సంఘటనలు

1946: భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది.
2009 : డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.

జననాలు

1721 : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10వ పీష్వా (మ.1761).
1932 : చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015).
1935: ధర్మేంద్ర , భారతీయ చలనచిత్ర నటుడు , రాజకీయ నాయకుడు.
1939: ఎల్.ఆర్.ఈశ్వరి , నేపథ్య గాయని.
1947: గంగైఅమరన్, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు
1953: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023)
1984: హంసా నందిని, మోడల్, తెలుగునటి
1992: శాన్వీ, శ్రీవాత్సవ, తెలుగు,కన్నడ, మళయాళ, మరాఠి , చిత్రాల నటి.

మరణాలు

1991: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (జ.1924)
2002: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939)
2004: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924)
2010: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926)
2014: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940)
2014: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →