GUEST JOBS – ఆమన్‌గల్ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ జాబ్స్

Guest jobs - ఆమన్‌గల్ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (JULY 23) : Guest lecturers jobs in Amangal degree College. ఆమన్‌గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.

Guest lecturers jobs in Amangal degree College

ఖాళీల వివరాలు
  • కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్
  • కామర్స్
  • పొలిటికల్ సైన్స్
  • ఎకానమిక్స్
  • ఇంగ్లీష్
  • తెలుగు

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు గడువు జూలై 24వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు కలదు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →