BIKKI NEWS (SEP. 30) : GUINNESS RECORD BATHUKAMMA. తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సరూర్ నగర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన ఈ అతి పెద్ద బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.
GUINNESS RECORD BATHUKAMMA
ఒకేసారి 1500 మంది మహిళలు ఏకకాలంలో బతుకమ్మ చుట్టూ చేరి ఆడి పాడారు. 36 అడుగుల వెడల్పు, 63.1 మ1అడుగుల ఎత్తు, 10.7 టన్నుల బరువుతో, 11 వరుసలలో, 9 రకాల పూలతో రూపొందించిన భారీ బతకమ్మ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.