BIKKI NEWS (SEP. 29) : Telangana panchayati MPTC ZPTC seats details. తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎంపీటీసీ జెడ్పిటిసి స్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Telangana panchayati MPTC ZPTC seats details
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జెడ్పిటిసిలు ఎంపీటీసీలు గ్రామపంచాయతీలు గ్రామ వార్డుల వివరాలు ఇలా ఉన్నాయి .
- 31 జిల్లా పరిషత్ లు
- 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు
- 5,763 ఎంపీటీసీ స్థానాలు.
- 12,760 గ్రామ పంచాయతీలు.
- 1,12,534 గ్రామ పంచాయతీ వార్డులు
- అర్బన్ వార్డుల్లో 3,385 స్థానాలు