BIKKI NEWS (SEP. 28) : Academic wall calendar in Government Schools. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు డీఈఓ, కలెక్టరేట్‌లలో విద్యా క్యాలెండర్‌ను తప్పనిసరిగా ఉంచాలని నిర్ణయించారు.
Academic wall calendar in Government Schools.
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అకడమిక్ వాల్ క్యాలెండర్లను ముద్రించనుంది.
విద్యా క్యాలెండర్‌పై పదుల సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంటున్నా అందులో అధిక శాతం కాగితాలకే పరిమితమవుతున్నాయి.
టీచర్లకు తప్ప విద్యార్థులకు ఆ వివరాలు తెలియడం లేదు. అందుకే ఏ నెలలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, సెలవులు, పరీక్షల వివరాలతో క్యాలెండర్‌ను రూపొందించారు.