BIKKI NEWS (SEP. 25) : CM BREAKFAST SCHEME IN TELANGANA SCHOOLS. తెలంగాణ పాఠశాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
విద్యా పునరుజ్జీవన కార్యక్రమంలో ఈరోజు చెన్నై లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం గురించి మాట్లాడారు.