DASARA BONUS : ఉద్యోగులకు పండగ బోనస్

BIKKI NEWS (SEP. 24) : DASARA BONUS FOR RAILWAY EMPLOYEES. రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారంగా బోనస్ ప్రకటించింది.

DASARA BONUS FOR RAILWAY EMPLOYEES.

ఈ నేపథ్యంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951/- రూపాయలవరకు అందనుంది.

కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.