BIKKI NEWS (SEP. 23) : DASARA BONUS FOR RTC EMPLOYEES. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు 6 వేల రూపాయాల దసరా బోనస్ ను ప్రభుత్వం ప్రకటించింది.
DASARA BONUS FOR RTC EMPLOYEES.
అయితే కనీసం రూ.10వేలు అడ్వాన్స్ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. సింగరేణి సంస్థలో కార్మికులకు ఇస్తున్నట్టే ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక నెల జీతం ఇచ్చేలా సీఎం ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.