BIKKI NEWS (SEP. 23) : 2008 DSC TEACHERS REGULARIZATION PROCESS. 2008. డీఎస్సీ అభ్యర్థులను తెలంగాణ హైకోర్టు తీర్పు అనుసారం క్రమబద్ధీకరణ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
2008 DSC TEACHERS REGULARIZATION PROCESS. 2008
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసిన మెమో ప్రకారం, డీఎస్‌సీ 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సేవలను మానవతా దృష్టితో రెగ్యులరైజ్ చేయాలనే అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో సూచనలతో కూడిన సమగ్ర నివేదికను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వం కోర్టు లో దఖలు పరచడానికి సిద్ధమైంది . కేసు విచారణ 24 అక్టోబర్ 2025న హైకోర్టులో జరుగనుంది.