BIKKI NEWS (SEP. 21) : Telangana open 10th and inter hall tickets. తెలంగాణ ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana open 10th and inter hall tickets
సెప్టెంబర్ 22 నుండి 28 వరకు ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు ఓపెన్ టెన్త్ పరీక్షలను, మధ్యాహ్నం 2.30- 5:30 గంటల వరకు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అక్టోబర్ 6 నుండి 13వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.
TELANGANA OPEN 10th and INTER HALL TICKETS LINK