BIKKI NEWS (SEP. 17) : AZIM PREMJI SCHOLARSHIP 2025. ‘పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలోని అభివృద్ధి కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘‘అజీమ్ ప్రేమ్‌జీ ఫెలోషిప్’’ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
AZIM PREMJI SCHOLARSHIP 2025
అభ్యర్థులకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది.
ఎంపిక విధానం
- ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల పాటు ఫెలోషిప్ చేయాలి.
అర్హతలు
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సమాజంలో అసమానతల తొలగింపుపై ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- టీచింగ్, కమ్యూనిటీ వర్క్ వంటి రంగాలలో ఆసక్తి ఉండాలి. ఫెలోషిప్ విశేషాలు
- నెలకు రూ. 37,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
- వృద్ధి సాధనకు ప్రత్యేక శిక్షణ, కౌన్సిలింగ్, మెంటార్ సపోర్ట్ ఉంటుంది.
దరఖాస్తు వివరాలు :
- దరఖాస్తులను సెప్టెంబర్ 30, 2025 లోపు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
ఫెలోషిప్ ప్రాంతాలు : హైదరాబాదు, బెంగళూరు, కలబురిగి, రాయచూర్, తదితర ప్రాంతాలు.
వెబ్సైట్ : https://azimpremjifoundation.org/