GOLD RESERVES – బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల జాబితా

BIKKI NEWS (SEP. 16) : Top 10 Gold Reserves countries. టాప్ 10 దేశాల రిజర్వ్ బ్యాంకుల బంగారం నిల్వలు ప్రస్తుతం ఈవిధంగా ఉన్నాయి.

బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకు పోతున్న నేపథ్యంలో ప్రపంచంలోని బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల జాబితా ను చూద్దాం.

  • అమెరికా : 8,133.5 టన్నులు
  • జర్మనీ : 3,351.6 టన్నులు
  • ఇటలీ : 2,451.9 టన్నులు
  • ఫ్రాన్స్ : 2,437 టన్నులు
  • రష్యా : 2,333.1 టన్నులు
  • చైనా : 2,279.6 టన్నులు
  • స్విట్జర్లాండ్ : 1,039.9 టన్నులు
  • జపాన్ : 876.2 టన్నులు
  • 880 : నెదర్లాండ్స్ టన్నులు
  • ఇండియా : 612.5 టన్నులు

అలాగే ఏటా ఆర్బీఐ పసిడి కొనుగోళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. Annual Gold buying details by RBI.

  • 2025 : 3.8 టన్నులు
  • 2018 : 42.3 టన్నులు
  • 2019 : 34.5 టన్నులు
  • 2020 : 41.7 టన్నులు
  • 2021 : 77.5 టన్నులు
  • 2022 : 33.3 టన్నులు
  • 2023 : 16.2 టన్నులు
  • 2024 : 72.6 టన్నులు
  • 2025 : 3.8 టన్నులు