ITR eFILING – ఐటీ రిటర్న్స్ గడువు పెంపు.

BIKKI NEWS (SEP. 16) ITR E FILING 2025 DATE EXTENDED. పన్ను చెల్లింపుదారులకు ఇన్కం టాక్స్ రిటర్న్స్ ఆన్లైన్ ద్వారా దాఖలు వేయడానికి గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు.

ITR E FILING 2025 DATE EXTENDED.

షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15 వరకే గడవు కలదు. అయితే దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదాలనుంచి వచ్చిన విజ్ఞప్తులు మీ, చివరి రోజు సర్వర్ లో ఏర్పడిన అంతరాయాలా కారణంగా గడువును మరో రోజు పొడిగించారు.

అంతే ఐదు లక్షల లోపు ఆదాయం కలిగిన వారు వెయ్యి రూపాయలు, 5 లక్షల పైన ఆదాయం ఉన్నవారు 5000 రూపాయలు ఆలస్య రుసుముతో బుధవారం నుంచి కూడా ఐటిఆర్ దరఖాస్తు చేసుకోవచ్చు.