BIKKI NEWS (SEP. 11) : LEAVE APPLICATION PROCESS IN HRMS. హుమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్ సైట్ లింక్ ను ఓపెన్ చేసి (కింద ఇవ్వబడింది) ముందుగా ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసి ఫార్గెట్ పాస్ వర్డ్ ఎంటర్ చేయండి. తరువాత మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. తర్వాత కొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి .
LEAVE APPLICATION PROCESS IN HRMS
తరువాత మళ్ళీ మీ ఎంప్లాయ్ ఐడి కొత్త పాస్ వర్డ్ తో ఓపెన్ చేసి మీ ప్రోఫైల్ కాలం లోకి వెళ్తే అక్కడ మీ వివరాలతో పాటు మీ ఫోటో & సంతకం అప్లోడ్ చేయండి.
ఆ తరువాత లీవ్ అప్లై కి వెళ్లి మీరు ఎలాంటి లీవు, ఎన్ని రోజులు అప్లై చేసి సబ్మిట్ చేయాలి.
కళాశాల ప్రిన్సిపాల్ లాగిన్ లో కూడా ఇదే విధంగా కాలేజీ కోడ్ ఎంటర్ చేసి ఫార్గెట్ పాస్ వర్డ్ చేస్తే ప్రిన్సిపాల్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెరిఫై చేసి కొత్త పాస్ వర్డ్ సెట్ చేసి మళ్ళి సైట్ రీఓపెన్ చేసి కాలేజీ కోడ్, కొత్త పాస్ వర్డ్ ఎంటర్ చేసిన తరువాత ఓపెన్ అవుతుంది.
ముందుగా ప్రిన్సిపాల్ కళాశాల సిబ్బంది ఇంత వరకు తీసుకున్న అన్ని సెలవుల వివరాలు నమోదు చేయాలి. ఎంప్లాయ్ అప్లై చేసిన సెలవులను మంజూరు లేదా తిరస్కరించడం చేయొచ్చు.
వెబ్సైట్ : https://ie-hrms.telangana.gov.in/#