BIKKI NEWS (SEP. 10) : TGPSC DEPARTMENTAL TEST NOTIFICATION NOVEMBER 2025. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్టమెంటల్ టెస్ట్ – నవంబర్ 2025 పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
TGPSC DEPARTMENTAL TEST NOTIFICATION NOVEMBER 2025
ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు .
ఈ పరీక్షలు హైదరాబాద్ (హెచ్ఎండీఏ పరిధిలో), రంగారెడ్డి మరియు మెద్చల్ మల్కాజిగిరి జిల్లాలలో జరుగుతాయి.
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షల షెడ్యూల్ : నవంబర్ 08 – 2025 నుండి 16 – 2025 వరకు.
వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/departmentalTest.