LORD’S TEST- పోరాడి ఓడిన భారత్

Lord's test- పోరాడి ఓడిన భారత్ - bikki news

BIKKI NEWS (JULY 14) : India lost Lord’s Test against England. టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదిక జరిగిన మూడో టెస్టులో భారత జట్టు చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. రవీంద్ర జడేజా వీరోచిత పోరాటం కారణంగా ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్ విజయం పై ఆశలు పెట్టుకుంది ‌. అయితే చివరకు ఓటమి తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 2-1తో లీడ్ లో ఉంది.

India lost in Lord’s Test against England.

83 పరుగులకే కీలకమైన 7 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రవీంద్ర జడేజా మొదట నితీష్ కుమార్ రెడ్డితో తర్వాత బుమ్రాతో తరువాత సిరాజ్ తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి విజయం పై ఆశలు రేకెత్తించాడు.

జడేజా 61* పరుగులతో నాటాట్ గా మిగిలిపోయాడు. టీమిండియా 170 పురుగులకు ఆలౌట్ అయింది ‌

సంక్షిప్త స్కోర్

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ – 1 : 387/10
ఇండియా ఇన్నింగ్స్ – 1 : 387/10
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ – 2 : 192/10
ఇండియా ఇన్నింగ్స్ – 2 : 170/
10

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →