BIKKI NEWS (AUG. 29) : Cabinet sub comittee meeting on employees issue. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై సెప్టెంబర్ 2వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి రావాలంటూ ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు తదితరులను ఆహ్వానించారు.
Cabinet sub comittee meeting on employees issue.
సెప్టెంబరు 8 నుంచి ఉద్యోగ జేఏసీ నాయకులు జిల్లాల్లో బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సబ్ కమిటీతోపాటు అధికారుల కమిటీ సభ్యులు ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సబ్ కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క, సభ్యులతో చర్చించారు.
- Agri Engineering -అగ్రి ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ స్పాట్ కౌన్సెలింగ్
- Employees News – ఉద్యోగుల సమస్యలపై 2న సబ్ కమిటీ భేటీ
- TODAY HOLIDAY – నేడు సెలవు ప్రకటించిన జిల్లాలు
- DAILY GK BITS – 13 : జీకే బిట్స్
- Today Iin history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 29
పిఆర్సి ప్రకటన, పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు పెండింగ్ బిల్లుల విడుదల, బదిలీలు, పదోన్నతులు , హెల్త్ కార్డు వంటి సమస్యలపై ఉద్యోగ జేఏసీ నాయకులు పట్టుబడుతున్నారు.