BIKKI NEWS (AUG. 29) : Today holiday in medak and Kamareddy districts. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు కామారెడ్డి మరియు మెదక్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Today holiday in medak and Kamareddy districts.
భారీ వర్షాలు మరియు వరదల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తోద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా శనివారం రోజు కూడా విద్యాసంస్థలకు సెలవు కలదు.