HOLIDAYS – మరో రెండు రోజుల సెలవులు

BIKKI NEWS (AUG. 28) : TWO DAYS HOLIDAYS TO KAMAREDDY DISTRICT. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు మరియు వరదల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

TWO DAYS HOLIDAYS TO KAMAREDDY DISTRICT

ఆగస్టు 29, 30వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అనగా స్కూల్స్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు సెలవులు ప్రకటించారు.