CPGET 2025 COUNSELLING – ‘ఇంటిగ్రేటెడ్‌’ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ 

Cpget 2025 counselling - ‘ఇంటిగ్రేటెడ్‌’ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌  - bikki news

BIKKI NEWS (AUG. 23) : CPGET 2025 COUNSELLING FOR INTEGRATED SEATS. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ సీట్ల భర్తీకి ఆగస్టు 25వ తేదీ నుంచి సీపీగెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్‌ తెలిపారు.

CPGET 2025 COUNSELLING FOR INTEGRATED SEATS

సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని,

28, 29 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది.

సెప్టెంబరు 1న సీట్లు ఇంటిగ్రేటెడ్ పీజీ సీట్ల కేటాయిస్తారు.

రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభం కానుంది.

వెబ్సైట్ :https://cpget.tgche.ac.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →