DA – 94 నెలల డీఏ బకాయిలు పెండింగ్

BIKKI NEWS (SEP. 24) : 94 months DA arrears pending for model school teachers. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు 94 నెలల డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సచివాలయంలో వినతిపత్రం అందజేశారు.

94 months DA arrears pending for model school teachers

010 పద్దు ద్వారామోడల్ స్కూల్ టీచర్లకు వేతనాలు ఇవ్వాలని, ఆ విధానం అమలు కాకపోవడం వల్ల తమకు ప్రతినెలా జీతాలు ఆలస్యమవుతున్నాయని విన్నవించారు.