BIKKI NEWS (SEP. 30) : 700 crores for Employees pending bills clearance. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపునుకు సంబంధించి సెప్టెంబర్ నెలకు గానూ 700 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు సమాచారం.
700 crores for Employees pending bills clearance
రెండు రోజుల్లోగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించిన క రూ.700 కోట్ల జమ చేస్తామని ఉద్యోగుల సంఘాల నాయకులకు సమాచారం అందింది.
ఉద్యోగుల సరెండర్, TSGLI, GPF బిల్లులు విడుదల చేసే అవకాశం ఉంది.