ATC – 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ మంజూరు

BIKKI NEWS (AUG. 18) : 46 advanced technology centres sanctioned. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46 నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఐటిఐ) లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

46 advanced technology centres sanctioned

ఈ 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ సెంటర్స్ ఏర్పాటు కోసం 2076 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.

రాష్ట్ర యువతలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దానికి అనుబంధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తుంది.

ఈ నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లలో పోస్టుల మంజూరు కోసం ఆర్దిక శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.